మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Bala Pancharatna Stotram – శ్రీ బాలా పంచరత్న స్తోత్రం


ఆయీ ఆనందవల్లీ అమృతకరతలీ ఆదిశక్తిః పరాయీ
మాయా మాయాత్మరూపీ స్ఫటికమణిమయీ మామతంగీ షడంగీ |
జ్ఞానీ జ్ఞానాత్మరూపీ నలినపరిమలీ నాద ఓంకారమూర్తిః
యోగీ యోగాసనస్థా భువనవశకరీ సుందరీ ఐం నమస్తే || 1 ||

బాలామంత్రే కటాక్షీ మమ హృదయసఖీ మత్తభావ ప్రచండీ
వ్యాలీ యజ్ఞోపవీతీ వికటకటితటీ వీరశక్తిః ప్రసన్నా |
బాలా బాలేందుమౌలిర్మదగజగమనా సాక్షికా స్వస్తిమంత్రీ
కాలీ కంకాలరూపీ కటికటికహ్రీం కారిణీ క్లీం నమస్తే || 2 ||

మూలాధారా మహాత్మా హుతవహనయనీ మూలమంత్రా త్రినేత్రా
హారా కేయూరవల్లీ అఖిలత్రిపదగా అంబికాయై ప్రియాయై |
వేదా వేదాంగనాదా వినతఘనముఖీ వీరతంత్రీప్రచారీ
సారీ సంసారవాసీ సకలదురితహా సర్వతో హ్రీం నమస్తే || 3 ||

ఐం క్లీం హ్రీం మంత్రరూపా శకలశశిధరా సంప్రదాయప్రధానా
క్లీం హ్రీం శ్రీం బీజముఖ్యైః హిమకరదినకృజ్జ్యోతిరూపా సరూపా |
సౌః క్లీం ఐం శక్తిరూపా ప్రణవహరిసతే బిందునాదాత్మకోటిః
క్షాం క్షీం క్షూం‍కారనాదే సకలగుణమయీ సుందరీ ఐం నమస్తే || 4 ||

అధ్యానాధ్యానరూపా అసురభయకరీ ఆత్మశక్తిస్వరూపా
ప్రత్యక్షా పీఠరూపీ ప్రలయయుగధరా బ్రహ్మవిష్ణుత్రిరూపీ |
శుద్ధాత్మా సిద్ధరూపా హిమకిరణనిభా స్తోత్రసంక్షోభశక్తిః
సృష్టిస్థిత్యంతమూర్తీ త్రిపురహరజయీ సుందరీ ఐం నమస్తే || 5 ||

ఇతి శ్రీ బాలా పంచరత్న స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.